బ్రెజిల్ లోని జీసస్ క్రైస్ట్ విగ్రహాన్ని ఈజీగా ఎవరైనా గుర్తుపడతారు. అలాంటి జీసస్ విగ్రహం నుంచి మెరుపులు వస్తున్న ఫోటో అత్యంత ఆసక్తిగా మారింది. రియో డిజెనారియో రాజధానిలో 2,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహంపై మెరుపులు మెరుస్తుండగా ఓ ఫోటగ్రాఫర్ దాన్ని కెమరాలో బంధించాడు. 100 అడుగులు ఈ విగ్రహంపై మెరుపులు వచ్చే ఈ సన్నివేశం ఆశ్చరచకితుల్ని చేసేలా అద్భుతంగా ఉంది. డివైన్ లైటింగ్ పేరుతో ఫోటోగ్రాఫఱ్ ఫర్నాండో బ్రాగా ఈ స్టన్నింగ్ పిక్ ను షేర్ చేశాడు.
Brazil: ఫోటో అంటే ఇదే..జీసస్ విగ్రహం నుంచి మెరుపులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES