కొత్త ఏడాదిలో నేపాల్‌ను భారీ భూకంపం(Earth Quake) వణికించింది. భూప్రకంపనలు ధాటికి ప్రజలు భారీగా ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆస్తి నష్టం కూడా చోటుచేసుకుంది. పలు చోట్ల భవనాలు కూలిపోయాయి. దీంతో శిథిలాల కింద ఇప్పటివరకు 32 మృతదేహాలకు వెలికితీశారు. రిక్టర్ స్కేల్‌పై 7.1తీవ్రతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Breaking: నేపాల్‌లో భారీ భూకంపం.. 32 మంది మృతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES