Monday, May 20, 2024
Homeఇంటర్నేషనల్First ever Hindu women in Pak elections: దాయాది దేశం ఎన్నికల బరిలో...

First ever Hindu women in Pak elections: దాయాది దేశం ఎన్నికల బరిలో హిందూ మహిళ

పాకిస్థాన్ ఎన్నికల్లో మొట్టమొదటి హిందూ మహిళ

పాకిస్థాన్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ.. నామినేషన్ దాఖలు చేయటం విశేషం. ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వాలోని బునెర్‌ జిల్లాలో జనరల్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన నవీరా ప్రకాశ్..పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న మొట్టమొదటి హిందూ మహిళగా రికార్డు..

- Advertisement -

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరపున నామినేషన్ పత్రాలు సమర్పించారు నవీరా..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News