Saturday, October 5, 2024
Homeఇంటర్నేషనల్Grammy Awards highlights: మనోడికి గ్రామీ అవార్డ్, బియాన్స్ సరికొత్త చరిత్ర

Grammy Awards highlights: మనోడికి గ్రామీ అవార్డ్, బియాన్స్ సరికొత్త చరిత్ర

గ్రామీ అవార్డులు 2023ల ప్రదానోత్సవం ఘనంగా సాగింది. 32 గ్రామీ అవార్డులు కొల్లగొట్టిన బియాన్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ‘రినాయిజెన్స్’ కు ఈ అవార్డు దక్కింది. 32 అవార్డులతో అత్యధిక అవార్డులు చేజిక్కించుకున్న ఆర్టిస్టుగా బియాన్స్ నిలిచారు.

- Advertisement -

మరోవైపు రికీ రేజ్ ఇండియన్ కంపోజర్ కు కూడా గ్రామీ అవార్డు దక్కింది. బెంగళూరుకు చెందిన రిక్కీకి ఇది మూడవ గ్రామీ కావటం హైలైట్. రికీ స్వరపరిచిన ‘డివైన్ టైడ్స్’ కు ఈ అవార్డు దక్కింది. గ్రామీ అవార్డును సంగీతకారులు అత్యంత ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డుగా భావిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News