Sunday, November 10, 2024
Homeఇంటర్నేషనల్London celebrates Bathukamma festival: లండన్ లో తెలుగమ్మాయిల బతుకమ్మ సంబరాలు

London celebrates Bathukamma festival: లండన్ లో తెలుగమ్మాయిల బతుకమ్మ సంబరాలు

అంతర్జాతీయ బతుకమ్మ

బతుకమ్మ పండుగ అంటే మహిళలకు ఎంతో దైవభక్తితో భక్తిశ్రద్ధలతో గౌరమ్మకు పూజ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎక్కడో దేశం గాని దేశం లండన్ లో నీ మిడిల్ స్ప్రో రాష్ట్రంలో టీ సైడ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు అక్కడ కూడా తీరొక్కక పూలను తెచ్చి బతుకమ్మగా పేర్చి అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. వీరిలో గోల్లే స్వాతి, క్రాంతి, శిందుజా, దివ్య, నిహారిక, లిఖిత, ఉపాసన, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News