Tuesday, October 8, 2024
Homeనేషనల్BRS says they will cooperate with ED: అరెస్టు అడ్డుకోవద్దన్న కేటీఆర్, హరీష్

BRS says they will cooperate with ED: అరెస్టు అడ్డుకోవద్దన్న కేటీఆర్, హరీష్

ఈడీకి సహకరిస్తామన్న బీఆర్ఎస్

పార్టీ నాయకులను కుటుంబ సభ్యులను ఇంటి లోపలికి రానివ్వకపోవడం పైన స్థానిక పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్

- Advertisement -

ఈడీ అధికారులతో సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపిన కవిత, పార్టీ లీడర్లు కుటుంబ సభ్యులు

ఈడి అక్రమ రెస్టును న్యాయపరంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని తెలిపిన పార్టీ నాయకులు

అరెస్టుని అడ్డుకోవద్దని.. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కోరిన కేటీఆర్ హరీష్ రావు మరియు ఇతర పార్టీ సీనియర్ నాయకులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News