Saturday, July 27, 2024
Homeనేషనల్Kavitha arrest: కవిత అరెస్టు, ఢిల్లీకి తరలింపు

Kavitha arrest: కవిత అరెస్టు, ఢిల్లీకి తరలింపు

అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటాం- కవిత

అరెస్టు తర్వాత ఎమ్మెల్సీ కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడి అధికారుల బృందం…

- Advertisement -

ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగిన ఎదుర్కొంటామన్న కవిత

శ్రేణులు బలంగా మనోదైర్యంతో ఉండాలని విజ్ఞప్తి

పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత

ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పార్టీ శ్రేణులను సముదాయించిన సీనియర్ నాయకులు

ఇలాంటి అనిచివేతను, దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టం పైన నమ్మకం ఉంచి ఎదుర్కొంటామని తెలిపిన కవిత మరియు పార్టీ నాయకత్వం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News