Home నేషనల్ Jagan Delhi tour: ఢిల్లీ టూర్ లో సీఎం జగన్

Jagan Delhi tour: ఢిల్లీ టూర్ లో సీఎం జగన్

0
Jagan Delhi tour:  ఢిల్లీ టూర్ లో సీఎం జగన్

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యుత్ శాఖమంత్రి ఆర్ కె సింగ్ తో ముఖ్యమంత్రి వైయస్. జగన్ భేటీ అయ్యారు. రేపు ఢిల్లీలో జరిగే వామపక్ష తీవ్రవాదం నిర్మూలపై జరిగే భేటీలో ఆయన పాల్గొంటున్నారు.