Home నేషనల్ Delhi: మహిళా రిజర్వేషన్స్ పై రౌండ్ టేబుల్

Delhi: మహిళా రిజర్వేషన్స్ పై రౌండ్ టేబుల్

0
Delhi: మహిళా రిజర్వేషన్స్ పై రౌండ్ టేబుల్

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాల్సిందేనంటూ భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఈమేరకు ఢిల్లీలో ఆమె రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేదాకా పోరాడనున్నట్టు కవిత స్పష్టంచేశారు. ఈమేరకు ఢిల్లీలోని మెరీడియన్ హోటల్ లో మహిళా రిజర్వేషన్స్ పై ఆమె చర్చ చేపట్టారు.

సీపీఐ, సీపీఎం, డీఎంకే, కిసాన్ మంచ్, భీమ్ ఆర్మీ, ఆర్ఎల్డీ, ఆర్ జేడీ, జేఎంఎం, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు.