Sunday, June 30, 2024
Homeనేషనల్Harish Rao met Kavitha in Delhi Tihar jail: తిహార్ జైల్లో కవితతో...

Harish Rao met Kavitha in Delhi Tihar jail: తిహార్ జైల్లో కవితతో హరీష్ ములాఖత్

ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో బిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు ఉదయం ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. కవిత ను ధైర్యంగా ఉండమని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News