Tuesday, September 17, 2024
Homeనేషనల్Kashmir: వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ

Kashmir: వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ

కశ్మీర్ లోని గుల్మార్గ్ మంచు పర్వతాల్లో స్కీయింగ్ చేస్తూ రాహుల్ గాంధీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. భారత్ జోడోయాత్ర విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో రాహుల్ తనకు తాను ఈ వెకేషన్ గిఫ్ట్ గా ఇచ్చుకున్నారని పార్టీ నేతలు, నెటిజన్స్ అంటున్నారు. సాధారణంగా ఏడాదిలో పలు బ్రేక్స్ తీసుకుని దేశ విదేశాల్లో ఏదో ఒకచోట రాహుల్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంటారు.

- Advertisement -

ప్రస్తుతం రెండు రోజులపాటు జమ్మూకశ్మీర్ లో ఆయన వెకేషన్స్ ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు. ఇన్ స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఆయన స్కీయింగ్ చేస్తూ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలా పోస్ట్ చేస్తున్నారు.

వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News