Friday, June 28, 2024
Homeనేషనల్Modi Jumbo cabinet with 72 minsters: మోడీ జంబో క్యాబినెట్ లో 72 మంది...

Modi Jumbo cabinet with 72 minsters: మోడీ జంబో క్యాబినెట్ లో 72 మంది మంత్రులు

72 మంది మంత్రులతో మోడీ క్యాబినెట్ జంబో క్యాబినెట్ గా కొలువుతీరింది. అంగరంగ వైభవంగా రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముందు ఈ తంతు పూర్తయింది.

మొత్తం 72 మంది మంత్రుల్లో 9 మంది కొత్త ముఖాలున్నాయి. 30 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఐదుగురు ఇండిపెండెంట్ మంత్రులు కాగా మిగతా 36 మంది సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కాగా శాఖల కేటాయింపు త్వరలో జరుగనుంది.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News