Sunday, October 6, 2024
Homeనేషనల్Pathaan: ఆన్ లైన్లో పఠాన్ సినిమా లీక్

Pathaan: ఆన్ లైన్లో పఠాన్ సినిమా లీక్

ఫిల్మీ జిల్లా, ఫిల్మీఫర్ వాప్ అనే రెండు వెబ్ సైట్స్ లో పఠాన్ సినిమా లీక్ అయింది. పఠాన్ సినిమాను పైరసీ చేయద్దని, థియేటర్స్ లో మాత్రమే చూడాలంటూ యష్ రాజ్ ఫిల్మ్స్ పదేపదే విజ్ఞప్తి చేసినా సినిమా రిలీజ్ కు సరిగ్గా ఒకరోజు ముందే పఠాన్ సినిమా ఇలా ఆన్లైన్ లో లీక్ అయింది. 4 ఏళ్ల తరువాత వస్తున్న షారూఖ్ సినిమాకు చాలా మంచి మౌత్ టాక్ వస్తోంది. మరోవైపు ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్స్ కింద 5 లక్షలకు పైగా టికెట్స్ సేల్ అయిపోయాయి. మొత్తానికి పైరసీ బారిన పఠాన్ పడటం సినిమా టీంకు అతి పెద్ద సవాలుగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News