న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో పెసా చట్టంపై ప్రారంభమైన జాతీయ సదస్సు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఎస్పీ సింగ్ భాగెల్, తెలంగాణ మంత్రి సీతక్క.
- Advertisement -
న్యూ ఢిల్లీలోని డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు. తెలంగాణ ప్రభుత్వం తరుపున సదస్సుకు హాజరవుతున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క.