Thursday, July 4, 2024
Homeనేషనల్Sonia Gandhi: ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయిన సోనియా గాంధీ

Sonia Gandhi: ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయిన సోనియా గాంధీ

కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన సోనియా గాంధీ డిస్చార్జ్ అయ్యారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫక్షన్ తో ఆమె ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాకనే డిస్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. ఈనెల 4వ తేదీన ఢిల్లీలోని సర్ గంగా రాం ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆమె..జనవరి 10వ తేదీన డిస్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News