మన్మోహన్ సింగ్ ప్యూర్ వెజిటేరియన్. చాలా సింపుల్ గా ఉండే ఆహారాన్ని మన్మోహన్ ఇష్టంగా తింటారు. కేవలం శాకాహారం తినటం ఎంత మంచిదో ఆయన స్వయంగా వివరించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన పూర్తి శాకాహారి అయినా ఒకసారి మాత్రం ఆయన ఓ మాంసాహార వంట కోసం నోరూరినట్టు స్వయంగా చెప్పారు. 2011లో బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న మన్మోహన్ కు హిల్సా చేప వంటకం మాత్రం తెగ నోరూరూరించేలా చేసిందట. ఈ బెంగాలీ వంటకం స్థానికంగా చాలా ప్రఖ్యాతిగాంచింది కాబట్టి అదంతా తెలిసిన ఆయన హిల్సా ఫిష్ తినేందుకు తన శాకాహార నియమాన్ని పక్కనపెట్టినట్టు మీడియాకు వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
Manmohan turned non-vegetarian for: శాకాహారి మన్మోహన్ మాంసాహారిగా మారిన వేళ
బంగ్లా టూర్ లో..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES