Friday, April 4, 2025
HomeNewsAjmira Athmaram joins Cong: కాంగ్రెస్ లోకి అజ్మీరా ఆత్మారాం

Ajmira Athmaram joins Cong: కాంగ్రెస్ లోకి అజ్మీరా ఆత్మారాం

సీఎం రేవంత్ సమక్షంలో,,

అజ్మీరా ఆత్మరాం నాయక్ ని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అజ్మీరా ఆత్మారాం నాయక్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 2018, 2023 రెండు దఫాలుగా భారతీయ జనతా పార్టీ బీఫామ్ పై అసిఫాబాద్ నియోజవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తన రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వానికి-ప్రాథమిక కేఏసీల సభ్యత్వానికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ దీపా దాస్ మున్సిని మర్యాదపూర్వకంగా కలిశారు. సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ గుగులోతు రవి నాయక్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహబూబ్ అలీ వారితో పాటు సేవాలాల్ సేన జిల్లా నాయకులు జరుకుల తిరుపతి భారతీయ జనతా పార్టీ యువ నాయకులు మోహన్ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు బోదాసు వెంకటి సురేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News