Sunday, October 6, 2024
HomeNewsమామిడి తోటలో అనసూయ..కాయ కోసం గట్టిగానే కష్టపడింది

మామిడి తోటలో అనసూయ..కాయ కోసం గట్టిగానే కష్టపడింది

అనసూయ..నిత్యం సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టే పేరు. స్టార్ హీరోయిన్ పేరు యూత్ గుర్తుపెట్టుకుంటారో లేదో కానీ అనసూయ పేరును ఈమెను మాత్రం నిత్యం తలచుకుంటూనే ఉంటారు. అంతలా అమ్మడు ఫేమస్. ఇద్దరు బిడ్డలకు తల్లయినప్పటికీ అందంలో మాత్రం హీరోయిన్స్ కూడా ఈమె ముందు తక్కువే..అనే రేంజ్లో అమ్మడు గ్లామర్ మెంటైన్ చేస్తుంది.

- Advertisement -

అప్పుడెప్పుడో ఎన్టీఆర్ నటించిన నాగ మూవీ లో చిన్న రోల్ చేసిన ఈమె..చాల ఏళ్ల తర్వాత జబర్డస్త్ షో తో బుల్లితెర కు ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ షో లో అందాల ఆరబోత తో యావత్ యూత్ ను కట్టిపడేసింది. ఆలా జబర్దస్త్ షో ద్వారా వెండితెర కు ఛాన్సులు రావడం మొదలుపెట్టాయి. సుకుమార్ డైరెక్షన్లో రంగస్థలం లో మూవీ రంగమ్మత్తగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం దగ్గరైంది. ఈ మూవీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ , ఇటు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ , అలాగే సోషల్ ఇష్యూస్ పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.

రీసెంట్ గా ఫ్యామిలీ టూర్ కు వెళ్లిన అనసూయ.. అక్కడి ఫొటోస్ షేర్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యింది. ఏకంగా బికీనీలో దర్శమనిచ్చి యూత్ కు నిద్ర లేకుండా చేసింది. ఈ పిక్స్, వీడియోస్ ఇంకా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండగానే..తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేసిన పిక్స్ అభిమానులతో పంచుకుంది. అనసూయ భర్త, ఆమె సిస్టర్ కూడా ఈ ఫొటోల్లో ఉన్నారు. అనసూయ ను అమాంతం ఆమె భర్త ఎత్తుకుని మరీ మామిడి కాయలు కోయించాడు. ఈ పిక్స్ చూసి సినీ జనాలు రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఇక ప్రస్తుతం అనసూయ సినిమాల విషయానికి వస్తే..రీసెంట్ గా విమానం మూవీ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది..ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 లో నటిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News