Monday, July 8, 2024
HomeNewsముఖం పక్కకు తిప్పి..చూపించాల్సినవన్నీ చూపించింది

ముఖం పక్కకు తిప్పి..చూపించాల్సినవన్నీ చూపించింది

- Advertisement -

వెండితెరపై రాణించాలంటే..నటన మాత్రమే కాదు కాస్త సిగ్గును సైతం పక్కకు పెట్టాలి. ఆలా పక్కకు పెట్టినప్పుడే ఛాన్సులు తలుపు తడతాయి. అందుకే బాలీవుడ్ భామలు అందాల ఆరబోతకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఈ వరుస లో దిశా పటానీ ముందు ఉంటుంది. మోడల్ గా అడుగుపెట్టిన ఈ భామ..ఆ తర్వాత చిత్రసీమలో హాట్ హాట్ అందాలతో రాణిస్తుంది.

ముఖ్యంగా పలు బ్రాండ్ లకు ప్రచారకర్త గా ఉంటూ భారీగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియా లో చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో హాట్ హాట్ ఫోటో షూట్స్ , వీడియోస్ తో నిత్యం వార్తల్లో వైరల్ గా ఉంటుంది. తాజాగా మరోసారి హాట్ క్లివేజ్ షో తో మతిపోగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇక దిశా సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తుంది. అలాగే కరణ్ జోహార్ సినిమా యోద్ధ.. సూర్య యొక్క కంగువ మరియు ఇంకా కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News