Wednesday, September 18, 2024
HomeNewsGodavarikhani: ఉషోదయ హై స్కూల్ లో అన్నదాన కార్యక్రమం

Godavarikhani: ఉషోదయ హై స్కూల్ లో అన్నదాన కార్యక్రమం

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా గోదావరిఖని రమేష్ నగర్ లోని ఉషోదయ హై స్కూల్ లో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఉషోదయ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News