Wednesday, September 18, 2024
HomeఆటIllanthakunta: కరాటేలో మెడల్స్ సాధించిన వాణీనికేతన్ విద్యార్థులు

Illanthakunta: కరాటేలో మెడల్స్ సాధించిన వాణీనికేతన్ విద్యార్థులు

కరాటే ఛాంపియన్స్..

ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీలలో వాణీనికేతన్ హైస్కూల్ విద్యార్థులు మెడల్స్ సాధించారు. కరీంనగర్ లోని బిఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలలో విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరచారు.

- Advertisement -

చొప్పరి హర్షిత గోల్డ్ మెడల్ సాధించగా,సుధగోని పెద్దోళ్ల గణేష్ సిల్వర్ మెడల్,చొప్పరి విగ్నేశ్వర్ కాంస్య పతకాన్ని అందుకున్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనిధి,కరాటే మాస్టర్ శరత్,ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News