Thursday, April 18, 2024
HomeNewsDhone: ప్రచారంలో దూసుకుపోతున్న మంత్రి బుగ్గన కుమారుడు

Dhone: ప్రచారంలో దూసుకుపోతున్న మంత్రి బుగ్గన కుమారుడు

గల్లీలన్నీ కలియ తిరుగుతున్న అర్జున్ రెడ్డి

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి డోన్ లో పలు వార్డుల్లో పర్యటించారు. వార్డులో ప్రతి గడప గడపకు వెళ్లి మన ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేస్తున్నటువంటి పలు అభివృద్ధి పనులను వివరించి, ప్రజలకు తెలియజేస్తూ, రాబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన అభివృద్ధిని ఇలాగే కొనసాగిద్దామని ప్రజలను కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News