Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Gauru Charitha: గౌరు చరితకు ఛాన్స్ రావడం సంతోషం

Gauru Charitha: గౌరు చరితకు ఛాన్స్ రావడం సంతోషం

పాణ్యం టీడీపీ అభ్యర్థిగా..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొదటి విడతలోనే పాణ్యం నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా గౌరు చరిత రెడ్డిని ప్రకటించడంతో, గౌరు చరిత, వెంకట రెడ్డి దంపతులను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపోగు వెంకటస్వామి, కల్లూరు మండల టీడీపీ సీనియర్ నాయకులు పుసులూరు ప్రభాకర్ రెడ్డి, 28 వ వార్డ్ లక్ష్మీపురం గ్రామ టిడిపి నాయకులు పుల్లారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, నాగిరెడ్డి రామిరెడ్డి, శివ, జగదీశ్, పందిపాడు శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News