Sunday, April 13, 2025
HomeNewsJammikunta Sammakka Saralamma Jatara: సారలమ్మ తల్లిని దర్శించుకున్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్

Jammikunta Sammakka Saralamma Jatara: సారలమ్మ తల్లిని దర్శించుకున్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపురం లో జరుగుతున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మేడారం కోయ పుజరుల అధ్వర్యంలో బుధవారం సాయంత్రం డప్పు చెప్పులు, మంగళ హారతులతో సారలమ్మ తల్లి గద్దె పైకి చేరుకుంది. గద్దె పైకి చేరుకున్న సారలమ్మ తల్లి ని మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, స్థానిక కౌన్సిలర్ పాతకాల రమేష్, పట్టణ సీఐ రవి, తిరుపతి రావు, లింగ రావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News