Thursday, April 3, 2025
HomeNewsKTR Engilipula Bathukamma wishes: ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

KTR Engilipula Bathukamma wishes: ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

నేటి నుండి తొమ్మిది రోజుల పాటు ..

నేటి నుండి తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులందరూ ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనది.

- Advertisement -

ప్రకృతిని ఆరాధిస్తూ.. తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.

తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ.

సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది.

ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుతూ…

ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News