Friday, April 4, 2025
HomeNewsMahesh Goud met Kharge: ఖర్గేతో మహేష్ గౌడ్ భేటీ

Mahesh Goud met Kharge: ఖర్గేతో మహేష్ గౌడ్ భేటీ

ఏఐసీసీ చీఫ్ ను కలిసిన పీసీసీ చీఫ్

ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన తెలంగాణ నూతన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కుటుంబ సమేతంగా మల్లికార్జున ఖర్గేను కలిసిన మహేష్ గౌడ్. సమావేశంలో పాల్గొన్న ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహిన్ రెడ్డిలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News