Tuesday, July 15, 2025
HomeNewsPawan handed over check to CM CBN: సీఎంఆర్ఎఫ్ కు కోటి రూపాయల...

Pawan handed over check to CM CBN: సీఎంఆర్ఎఫ్ కు కోటి రూపాయల చెక్ ఇచ్చిన పవన్ కల్యాణ్

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్

- Advertisement -

విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ. కోటి చెక్కును చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ అందచేశారు.


పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News