Thursday, July 4, 2024
HomeNewsRajanna Sirisilla: ముందస్తుగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు

Rajanna Sirisilla: ముందస్తుగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు

జూన్ 10 వ తేదీన పుట్టిన రోజు

మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ పుట్టినరోజు ఈ నెల జూన్ 10 వ తేదీ సందర్భంగా, ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. నేడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వామివారికి అభిషేకం చేయించి, కోడిమొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూంపల్లి రాఘవ రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలపోచయ్య, కిసాన్ సెల్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు జమాల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రోజు సంతోష్, మాజీ బీసీ సెల్ అధ్యక్షుడు తాట్ల వీరేశం, ప్రధాన కార్యదర్శి కాసుపాక రమేష్, కుమార్, మీడియా సెల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News