Tuesday, May 20, 2025
HomeNewsSam Glam: ఎగిరి గంతేస్తున్న సమంత, ఫ్యాన్స్ కు ఫుల్ జోష్

Sam Glam: ఎగిరి గంతేస్తున్న సమంత, ఫ్యాన్స్ కు ఫుల్ జోష్

సమంత బిజీగా మారిన వేళ అన్నీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో తళుక్కున మెరిసిపోతున్నారు. లేటెస్ట్ గా ఆమె ఫ్యాషన్ ఫోటోగ్రఫర్ డబూ రత్నానితో కలిసి ఫోటో షూట్ లో పార్టిసిపేట్ చేశారు. గ్లామ్ డాల్ గా ఎల్లో కలర్ డ్రెస్ లో మెరిసిపోయిన సామ్.. తన ఫ్యాన్స్ ను ఈ నయా లుక్ లో మెస్మరైజ్ చేసేలా కనిపిస్తున్నారు. డబూ రత్నాని క్యాలెండర్ లో కనిపించటాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు యాక్టర్స్. గతంలోనూ సామ్ డబూతో కలిసి క్యాలెండర్ కోసం పనిచేశారు. డబూ రిలీజ్ చేసిన బిహైడ్ ద సీన్స్ వీడియోలో సామ్ ఫోటో షూట్ కోసం ట్రాంపొలిన్ పై ఎగిరి గంతేస్తూ కెమరాకు పోజులు ఇస్తూ కనిపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News