Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Nizam family member into Congress: కాంగ్రెస్ లోకి నిజాంల వారసుడు

Nizam family member into Congress: కాంగ్రెస్ లోకి నిజాంల వారసుడు

నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాంగ్రెస్ లోకి..

నిజాం వారసుడు నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈమేరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పీసీసీ మాజీ అధ్యక్షులు వీ హనుమంత రావు ఆధ్వర్యంలో ఉస్మాన్ అలీ-రేవంత్ ల భేటీ సాగటం విశేషం. త్వరలో అధికారికంగా నిజాం వారసుడు కాంగ్రెస్ లోకి రానుండటం విశేషం.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News