Saturday, July 27, 2024
Homeపాలిటిక్స్Bonthu met CM Revanth: సీఎం రేవంత్ తో కేటీఆర్ సన్నిహితుడి భేటీ

Bonthu met CM Revanth: సీఎం రేవంత్ తో కేటీఆర్ సన్నిహితుడి భేటీ

కాంగ్రెస్ లోకి బొంతు?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆరెస్ నేత బొంతు రామ్మోహన్ కలిశారు. రేవంత్ నివాసంలో బొంతు కలవటం సంచలనం సృష్టిస్తోంది. గతంలో హైదరాబాద్ మేయర్ గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కేటీఆర్ కు సన్నిహితుడు కావటంతోనే ఇదంతా. బొంతు కాంగ్రెస్ లోకి వెళ్తారని, మరికొందరు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ కండువ కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News