Monday, November 4, 2024
HomeతెలంగాణIrrigation presentation: నీటిపారుదల ప్రెజెంటేషన్

Irrigation presentation: నీటిపారుదల ప్రెజెంటేషన్

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో..

ప్రజా భవన్ లో నీటి పారుదల శాఖపై కీలక ప్రెజెంటేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నీటి పారుదల శాఖ మంత్రి ప్రెజెంటేషన్ సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News