Tuesday, October 22, 2024
Homeపాలిటిక్స్CM CBN CM Revanth meeting: సీఎం రేవంత్ రెడ్డి-సీఎం చంద్రబాబుల తొలి కీలక...

CM CBN CM Revanth meeting: సీఎం రేవంత్ రెడ్డి-సీఎం చంద్రబాబుల తొలి కీలక భేటీ

కాళోజీ బుక్ నా గొడవ..

ప్రజాభవన్‌లో ప్రారంభమైన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం. తెలంగాణ నుంచి సమావేశానికి హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్‌, సీనియర్‌ అధికారులు.

- Advertisement -

ఏపీ నుంచి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు కందుల దుర్గేష్‌, సత్యప్రసాద్‌, బీసీ జనార్ధన్‌రెడ్డి, సీఎస్‌, అధికారులు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాళోజీ నారాయణరావు రాసిన “నా గొడవ” పుస్తకాన్ని బహుకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News