Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్IK Reddy resigns from BRS: కాంగ్రెస్ లోకి ఇంద్రకరణ్ రెడ్డి

IK Reddy resigns from BRS: కాంగ్రెస్ లోకి ఇంద్రకరణ్ రెడ్డి

ఐకే రెడ్డి దారెటు?

అందరూ ఊహించినట్టే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. అతి త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా ఆయన కాంగ్రెస్ గూటికి తిరిగి వచ్చారంటే సొంత ఇంటికి తిరిగి వచ్చినట్టే.

- Advertisement -

బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కు పంపారు ఐకేఆర్. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు సాగుతుండగా, మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయన స్థబ్దుగా మారారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఆయన పొలిటికల్ కెరీర్ పై పలు ఊహాగానాలు సాగాయి. ఇంద్రకరణ్ బీజేపీలో చేరతారని, బీఆర్ఎస్ వీడతారని బలంగా ప్రచారం జరిగినా ఆయన గులాబీ టికెట్ పైనే పోటీ చేశారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు కూడా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News