Friday, September 20, 2024
Homeపాలిటిక్స్KTR tweet on PAC Chairman post: ఫిరాయింపు ఎమ్మెల్యేకు PAC ఛైర్మన్ పదవా...

KTR tweet on PAC Chairman post: ఫిరాయింపు ఎమ్మెల్యేకు PAC ఛైర్మన్ పదవా ?

ప్రధాన ప్రతిపక్షానికే పీఏసీ ఛైర్మన్

ఫిరాయింపు ఎమ్మెల్యేకు PAC ఛైర్మన్ పదవా ? సిగ్గు.. సిగ్గు..

- Advertisement -

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై..
హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం ?

ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి ??

గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం..
రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాస్త్తోంది..
సంప్రదాయాలను మంటగలుపుతోంది..
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది..

పార్లమెంట్ లో పీఏసీ ఛైర్మన్ పదవిని
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ
కేసీ వేణుగోపాల్ కు కట్టబెట్టిన విషయం మరిచారా ?

దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం ?రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా ?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News