Tuesday, March 11, 2025
Homeపాలిటిక్స్Kurnool leader Ahmad Alikhan joins YCP: కర్నూల్ నేత అహ్మద్ అలీఖాన్ వైసీపీలోకి

Kurnool leader Ahmad Alikhan joins YCP: కర్నూల్ నేత అహ్మద్ అలీఖాన్ వైసీపీలోకి

జగన్ సమక్షంలో పార్టీలో చేరిక

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు కర్నూలు జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు అహ్మద్‌ అలీఖాన్, ఇతర నేతలు పోరెడ్డి వేణుగోపాలరెడ్డి, తకియాసాహెబ్, వినయ్‌ కుమార్‌లు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమం) అంజాద్‌ బాషా, కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్, కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్, ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డి, కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News