Monday, May 20, 2024
Homeపాలిటిక్స్Kurnool TDP: కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు, మొబైల్ లైట్లతో టీడీపీ నిరసన

Kurnool TDP: కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు, మొబైల్ లైట్లతో టీడీపీ నిరసన

చీకట్లో నిరసనలు

కర్నూలు జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు, సెల్ ఫోన్ లైట్లతో పెద్ద ఎత్తున గ్రామగ్రామాన నిరసనలు సాగాయి. స్థానిక టీడీపీ నేతల్లో.. ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు తమ నిరసన గళాలను వినిపించారు. మహానంది, ఆళ్లగడ్డ, బేతంచర్ల, పెద్దకడబూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News