కొత్త ధాం రాజ్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బద్దం. సుధాకర్ రెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత పనుల నిమిత్తం పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ ప్రతిష్ట కోసం ఎంతో కృషి చేసిన తనుకు పార్టీలో పార్టీలో సరియైన గుర్తింపు లేనట్లు, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ తనని కాకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన చెందినట్లు, అందుకే పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. సుధాకర్ భార్య ప్రస్తుతం మల్లాపూర్ మార్కెట్ కమిటీ డెరైక్టర్ గా ఉండటం,పార్టీ అధికారంలో ఉండగా రాజీనామా చేయడం విశేషం.
Mallapur: పార్టీలో గుర్తింపు లేదని రాజీనామా
కాంగ్రెస్ ..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES