Thursday, April 3, 2025
Homeపాలిటిక్స్Mantralayam: ఉదయం వైసీపీ, సాయంత్రం టిడిపి!

Mantralayam: ఉదయం వైసీపీ, సాయంత్రం టిడిపి!

కార్యకర్తల 4 గం. హై డ్రామా

మంత్రాలయం మండలం మాధవరం ప్రజలు ఈరోజు పొద్దున్న వైసీపీలోకి చేరి తిరిగి సాయంత్రం నాలుగు గంటలలోపే టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డీ సమక్షంలో టిడిపిలోకి చేరారు. మన ఊరి వ్యక్తిని ఎమ్మెల్యే చూడటం మాకు గర్వకారణం, అదే మా లక్ష్యంగా పెట్టుకొని వైసీపీని వదిలి మరల సొంతగూటికి రావడానికి మేము సంసిద్ధమయ్యాం అంటూ గొరవయ్య, బాగోడి, లక్ష్మన్న, గిరి, ఆటో నాగరాజు, నాగరాజు మాట్లాడారు. మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి వారికి సాదరంగా తెలుగుదేశం పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News