Tuesday, September 17, 2024
HomeఆటHyd: కేసీఆర్ పుట్టిన రోజున పలు ఛాంపియన్షిప్ లు

Hyd: కేసీఆర్ పుట్టిన రోజున పలు ఛాంపియన్షిప్ లు

ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పోటీలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 16,17 వ తేదీలలో తెలంగాణ రాష్ట్ర మహిళా చెస్ చాంపియన్ షిప్ – 2023 ‘కేసిఆర్ ఛాంపియన్ షిప్ – 2023’తో పాటు జిల్లా రాష్ట్ర స్థాయిలలో మహిళా పోటీల నిర్వహణపై రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ V. ఆంజనేయ గౌడ్ తో కలసి క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News