Saturday, November 15, 2025
HomeఆటHyd: అంబోజు అనిల్ కుమార్ కు 3 బంగారు పతకాలు

Hyd: అంబోజు అనిల్ కుమార్ కు 3 బంగారు పతకాలు

పాన్ ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో..

హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్టేడియంలో 22 నుంచి 23 వరకు జరిగిన మొదటి పాన్ ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ -2024 లో అంబోజు అనిల్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ 45 సంవత్సరాల విభాగంలో మూడు బంగారు పతకాలు సాధించడం జరిగింది అందులో 400 మీటర్లు,800 మీటర్లు 3,000 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలను విజేతగా సాధించడం జరిగింది త్వరలోనే ఆస్ట్రేలియాలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది గతలో సౌత్ కొరియా ,థాయిలాండ్ దేశాలలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని అక్కడ కూడా విజేతగా నిలవడం జరిగింది త్వరలో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు ఎంపిక వాడడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad