Monday, May 13, 2024
HomeఆటHyd: తెలంగాణ బ్లైండ్ ఫుట్ బాల్ జట్టుకు ఆర్థిక సాయం

Hyd: తెలంగాణ బ్లైండ్ ఫుట్ బాల్ జట్టుకు ఆర్థిక సాయం

మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జూలై 22 నుండి నిర్వహిస్తున్న 25 వరకు నిర్వహిస్తున్న 76వ సీనియర్ నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ నిర్వాహణపై అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించారు.

- Advertisement -

ఈ సందర్భంగా జార్ఖండ్ లో జరుగుతున్న నేషనల్ బ్లైండ్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటున్న తెలంగాణ బ్లైండ్ ఫుట్ బాల్ జట్టుకు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ తరపున 40 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పి చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమేష్, తెలంగాణ హాకీ ఫెడరేషన్ చైర్మన్ కొండ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News