Sunday, November 16, 2025
HomeఆటMallapur: యువత క్రీడల్లో రాణించాలి

Mallapur: యువత క్రీడల్లో రాణించాలి

వేంపల్లి గ్రామంలోని పాతబస్తీ క్రికెట్ జట్టుకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కిషన్ సేల్ అధ్యక్షులు వాకిటి సత్యం రెడ్డి క్రీడాకారులకు నూతన జర్సీలను అందించారు. అనంతరం క్రికెట్ టీం సభ్యులు సత్యం రెడ్డి గారికి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు తను ఎప్పుడు ముందు వరుసలో ఉంటాను అని తెలిజేశారు. క్రీడల వలన మానసిక ఒత్తిడి తగ్గి ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండేందుకు క్రీడలు ఎంతో దోహదపడుతయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోతు శేఖర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోట సంతోష్, మారిశెట్టి మహేష్ ,మిట్టపల్లి జలపతి రెడ్డి ,సత్యనారాయణ, గ్రంథాలయ ఇంచార్జ్ బదీనపల్లి వంశీ ,4వ వార్డ్ మెoబర్ మేకల మహేష్, క్రీడాకారులు గణవేని రమేష్, వేల్పుల రాజు ,నానం రాకేష్, వేల్పుల రవి ,దోతులాఉసన్న బజారు శ్రీధర్, మెండే శివ రాజేష్, పోతు శేఖర్, పొడేటి శేఖర్, దనవేని శేఖర్, కనుక చక్రి సాకినపల్లి రాజేశ్, ఆరెళ్ళి నరేశ్, గోపినేని పరమేష్, లింగాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad