Sunday, November 16, 2025
HomeఆటPower lifting Champion Vamsi met CM Revanth: సీఎం రేవంత్ ను కలిసిన...

Power lifting Champion Vamsi met CM Revanth: సీఎం రేవంత్ ను కలిసిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ వంశీ

సీఎంతో ఛాంప్

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు మొడెం వంశీ. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్ తరపున బంగారు పతకం సాధించిన భద్రాచలంకు చెందిన వంశీ. ఇటీవల జరిగిన సౌత్ ఆఫ్రికా కామన్ వెల్త్ క్రీడల్లో పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన వంశీ.

- Advertisement -

ఈ సందర్భంగా వంశీని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad