Tuesday, September 17, 2024
Homeటెక్ ప్లస్ISRO-NRSC: డ్రోన్ పైలెట్స్ కు ట్రైనింగ్

ISRO-NRSC: డ్రోన్ పైలెట్స్ కు ట్రైనింగ్

ఇస్రోతో ఎంఓయూ

ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది.

- Advertisement -

సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News