Tuesday, October 8, 2024
Homeటెక్ ప్లస్Revanth Reddy met Amzon team: అమెజాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ

Revanth Reddy met Amzon team: అమెజాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ

సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అధికారులు. సమావేశంలో తెలంగాణలో అమెజాన్ పెట్టుబడుల గురించి అమెజాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News