Wednesday, December 18, 2024
Homeటెక్ ప్లస్solstice on Dec 21st: 8 గంటలు పగలు, 16 గంటల పాటు రాత్రి!

solstice on Dec 21st: 8 గంటలు పగలు, 16 గంటల పాటు రాత్రి!

పేద్ద పగలు..

డిసెంబర్ నెలలో అరుదైన ఘటన జరగబోతుందని, ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి ఉండనుందని దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం.. మిగిలిన 8 గంటల పాటు పగలు ఉండనుందిని షికార్లు చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా ఇలా జరగడాన్ని అయనాంతం అని పిలుస్తారని చెప్తున్నారు. అయితే అయనాంతం ఏర్పడిన రోజున భూమి ఉత్తరార్థగోళం సూర్యునికి ఎక్కువ దూరం వెళుతుంది. ఆ సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సమయం ఉంటుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని ‘శీతాకాలపు అయనాంతం’ అని అంటారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News