Sunday, November 16, 2025
HomeTS జిల్లా వార్తలుMeerpet cooker incident: ప్రేయసిని పెళ్లి చేసుకోవాలనే భార్యను చంపేశాడు..!!

Meerpet cooker incident: ప్రేయసిని పెళ్లి చేసుకోవాలనే భార్యను చంపేశాడు..!!

మీర్ పేట్ హత్య (meerpet cooker incident update) ఘటనలో విస్తు పోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్యను చంపి కుక్కర్ లో ఉడికించక ముందు.. వీరిద్ధరు కలిసి ఓ సినిమాకు వెళ్లి వచ్చారని తెలిసింది. మూవీ చూసి వచ్చిన తర్వాత వీరు ఇంటికి తిరిగి వచ్చారు. అనంతరం (Ex army man) గురుమార్తికి, వెంకట మాధవి మధ్య ఊరెళ్ల విషయంలో గొడవ జరిగింది. అందుకు మాధవి అంగీకరించకపోవటంతో..గురుమూర్తి కోపంతో తనని చంపేశాడు. స్వగ్రామం ప్రకాశం జిల్లా జేపీ చెరువులో గురుమూర్తికి ఓ మహిళతో అక్రమ సంబంధం ఉందనే మాధవి ఊరెళ్లేందుకు నిరాకరించింది. ఈ విషయంపై గతంలో గొడవ జరగ్గా…ఇప్పుడు మళ్లీ ఆ విషయం ప్రస్తావనకు రాగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎలాగైనా మాధవిని వదిలించుకోవాలని పన్నాగం వేసిన గురుమూర్తి భార్యను అంతమెుందిచాడు. భార్య మృతి తర్వాత పిల్లలను చూసుకునేందుకు ప్రేయసి అయితే బాగుటుందనే సెంటిమెంట్ తో ఆమెను పెళ్లి చేసుకోవాలని గురుమూర్తి స్కెచ్ వేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలీంది.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad