Tuesday, June 17, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్HI-LIFE Exhibition: సరికొత్త డిజైన్లతో హాయ్‌లైఫ్‌ ఎగ్జిబిషన్‌ సిద్ధం.. జూన్ 19, 20 & 21...

HI-LIFE Exhibition: సరికొత్త డిజైన్లతో హాయ్‌లైఫ్‌ ఎగ్జిబిషన్‌ సిద్ధం.. జూన్ 19, 20 & 21 నోవోటెల్‌ HICCలో

ఫ్యాషన్ & లైఫ్ స్టైల్ పరిశ్రమలో HI-LIFE హాయ్‌ లైఫ్‌ ఎగ్జిబిషన్ ట్రెండ్ సెట్టర్‌ అని చెప్పవచ్చు. ఎంతోమంది పైగా ప్రముఖ డిజైనర్లకు సంబంధించిన ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నారు. తాజాగా మరోసారి ఈ ఎగ్జిబిషన్‌ మన ముందుకు రాబోతుంది. హైదరాబాద్‌లోని నోవోటెల్‌ HICCలో జూన్ 19, 20 & 21 తేదీలలో ఈ ఎగ్జిబిషన్‌ జరగనుంది. ఈ మాన్‌సూన్‌ సీజన్‌లో ఈ ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌ ఆకట్టుకోనుంది. 

ఈ స్పెషల్ ఎగ్జిబిషన్‌లో ముఖ్యంగా ఫ్యాషన్, గ్లామర్, స్టైల్ మరియు లగ్జరీకి సంబంధించిన ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు. ఫెస్టివల్స్‌, రోజువారి వినియోగంతో పాటు వెడ్డింగ్ షాపింగ్ కోసం ఈ ఎగ్జిబిషన్‌ సరిపోతుంది. ఈ ఎగ్జిబిషన్‌లో క్రియేటివ్ లైఫ్ స్టైల్ వేర్, ఫ్యాషన్ వేర్, బ్రైడల్ వేర్, డిజైనర్ వేర్, ఇతర యాక్సెసరీస్‌తో పాటు జ్యూవెలరీ ఇంకా మరెన్నో ఆకర్షణీయమైన కలెక్షన్‌ అందుబాటులో ఉంటుంది. పైన తెలిపిన తేదీలలో ఎగ్జిబిషన్‌ని సందర్శించి.. కస్టమర్లు తమకు నచ్చిన షాపింగ్‌ అనుభూతిని పొందవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News