Saturday, September 28, 2024
HomeతెలంగాణGodavarikhani: ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు సేవా పతకాలు

Godavarikhani: ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు సేవా పతకాలు

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారుల, సిబ్బందికి మహోన్నత సేవా, సేవా పతకాలను ప్రకటించింది. దానిలో బాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు తెలంగాణ స్టేట్ పోలీస్ మహోన్నత సేవ పతకం, తెలంగాణ స్టేట్ సేవా పతకం టీ. మల్లారెడ్డి ఏసిపి టాస్క్ఫోర్స్ రామగుండం, కళాధర్ రెడ్డి ఎస్సై గోదావరిఖని టూ టౌన్, డి స్వామి ఏఎస్ఐ గోదావరిఖని వన్ టౌన్, ఏఆర్. తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కమీషనర్ CAR రామగుండం లకు పొందడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News